: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు


రాష్ట్రంలోనూ సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో ఈ నెల 30 నుంచి జూన్ 10 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ ప్రాణహిత, గోదావరితో సంగమం చెందుతుండగా, సరస్వతి అంతర్వాహినిగా ఉందని భావిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో సరస్వతీ పుష్కరాలు మొదలుకానుండడంతో, ఇక్కడ కూడా వాటిని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News