: ఏపీలో రెచ్చిపోతున్న నాలుగు బీహార్ గ్యాంగులు


ఆంధ్రప్రదేశ్ లోకి నాలుగు బీహార్ గ్యాంగులు ప్రవేశించాయని పోలీసు అధికారులు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమల్లో ఈ గ్యాంగుల ఆగడాలు పెరిగిపోయాయని చెప్పారు. ఈ గ్యాంగులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని... త్వరలోనే వీరి ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడలో నగల దోపిడీకి పాల్పడిన దుండగులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సంపాదించామని చెప్పారు. మరోవైపు పోలీసుల అదుపులో ఇద్దరు దుండగులు ఉన్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News