: కాలిఫోర్నియా తీరంలో భారీ కార్చిచ్చు


ప్రచండ వాయువుతో కూడిన కార్చిచ్చు కాలిఫోర్నియా తీరంలో వ్యాపించింది. సమీపంలోని 4వేల ఇళ్లకు ముప్పు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సైనిక స్థావరాన్ని కూడా ఖాళీ చేశారు. యూనివర్సిటీని మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి 18వేల ఎకరాల పరిధిలో ఈ కార్చిచ్చు వ్యాపించి ఉంది. మంటలను అదుపు చేసేందుకు 950 ఫైరింగ్ మెషిన్లను అమెరికా ప్రభుత్వం రంగంలోకి దింపింది. సోమవారం నాటికి గానీ ఇవి పూర్తిగా అదుపులోకి రావని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News