: లాలూ నివాసంపై సీబీఐ దాడులు!


బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంపై నేటి తెల్లవారు జామున సీబీఐ దాడులు చేయడం కలకలం రేపుతోంది. పాట్నాలోని లాలూ నివాసంతో పాటు ఆయనకు చెందిన 12 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News