: హాకీ వరల్డ్ లీగ్‌ సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్!


ఇంగ్లండ్‌లో జరుగుతున్న హీరో హాకీ వరల్డ్ లీగ్‌లో భారత్ మరోమారు పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. 5-8 స్థానాల కోసం ఆదివారం జరిగిన సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థిపై 6-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ లీగ్‌లో పాక్‌ను ఓడించడం ఇది రెండోసారి. తొలి మ్యాచ్‌లో 7-1 తేడాతో పాక్‌ను ఓడించింది. 5-6 స్థానాల కోసం  భారత్ నేడు (ఆదివారం) కెనడాతో తలపడనుంది.

  • Loading...

More Telugu News