: ఓవర్సీస్ లో అదరగొడుతున్న 'డీజే'.. ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్!


భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన అల్లు అర్జున్ చిత్రం 'దువ్వాడ జగన్నాథం' విమర్శకుల నుంచి కూడా మంచి టాక్ నే రాబట్టుకుంది. తొలిరోజు ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 'డీజే' వసూళ్లు భారీగా ఉన్నాయి. యూఎస్ లో 300 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా... భారీ వసూళ్ల దిశగా సాగుంతోంది. వీకెండ్ కావడంతో, అదే ఊపు కొనసాగనుంది. ప్రీమియర్ షోల ద్వారా యూఎస్, కెనడాల్లో 4 లక్షల డాలర్ల మేర వసూలు చేసింది ఈ సినిమా.

  • Loading...

More Telugu News