: అర్ధశతకాలతో అదరగొట్టిన రహానే, శిఖర్ ధావన్


టీమిండియా, వెస్టిండీస్ క్రికెట్ టీమ్ మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 100 ప‌రుగుల స్కోరును దాటింది. ఓపెన‌ర్లు ర‌హానే, శిఖ‌ర్ ధావ‌న్‌లు క్రీజులో పాతుకుపోయి అర్ధ‌శ‌త‌కాలు చేశారు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 23 ఓవ‌ర్ల‌కి వికెట్ న‌ష్ట‌పోకుండా 120 గా ఉంది. అజింక్యా ర‌హానే 60, శిఖ‌ర్ ధావ‌న్ 58 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా రన్ రేట్ 5.22 గా ఉంది. వెస్టిండీస్‌ టూర్ లో టీమిండియా ఐదు వ‌న్డేలు, ఒక టీట్వంటీ ఆడుతుంది.

  • Loading...

More Telugu News