: స్వల్పంగా తగ్గింది... వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు


రోజువారీ 'పెట్రో' ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు లీటరు పెట్రోలుపై 12 పైసల వరకు, డీజిల్ పై 2 పైసల వరకూ తగ్గింపును ప్రకటించాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 64.44, డీజిల్ - రూ. 53.94
కోల్ కతా: పెట్రోలు - రూ. 67.21, డీజిల్ - రూ. 56.09
ముంబై: పెట్రోలు - రూ. 75.68, డీజిల్ - రూ. 59.32
చెన్నై: పెట్రోలు - రూ. 66.93, డీజిల్ - రూ. 56.82
హైదరాబాద్: పెట్రోలు - రూ. 68.46, డీజిల్ - రూ. 58.70

  • Loading...

More Telugu News