: ‘బాహుబలి-2’ సినిమా చూస్తోన్న ప్రేక్షకుడికి గుండెపోటు.. మృతి


హాయిగా ‘బాహుబలి-2’ సినిమా చూసి ఎంజాయ్ చేద్దామ‌ని వెళ్లిన ఓ ప్రేక్షకుడు థియేట‌ర్‌లోనే మృతి చెందాడు. హైదరాబాద్‌ ఆసిఫ్ నగర్‌లోని అంబా సినిమా హ‌ల్‌కి వచ్చిన ముబషీర్ అహ్మద్‌కి బాహుబ‌లి-2 సినిమా చూస్తుండగానే గుండెపోటు రావ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  

  • Loading...

More Telugu News