: భద్రతా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం


రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు వీలుగా భద్రతా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన శాంతి భద్రతల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో హోం మంత్రి సబిత, డీజీపీ దినేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News