: తమిళనాడు రాజ్‌భవన్‌లో పియానో వాయించిన మోహన్‌బాబు!


ప్రముఖ నటుడు మోహన్ బాబు పియానో వాయించారు. అది కూడా, తమిళనాడు రాజ్ భవన్ లో! ఈ విషయాన్ని మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఈ పియానోను వాయించి తనలోని సంగీతకారుడిని తన తండ్రి బయట పెట్టారని పేర్కొన్న మంచు లక్ష్మీ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.  

  • Loading...

More Telugu News