: ఛాంపియన్స్ ట్రోఫీ... టీమిండియా విజయ లక్ష్యం 339 పరుగులు


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు 339 పరుగుల విజయ లక్ష్యాన్ని పాక్ నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో పాక్ జట్టు
338 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

పాక్ బ్యాటింగ్ :
అజహర్ అలీ (59), ఫకార్ జమాన్ (114), బాబర్ అజామ్ (46), షోయబ్ మాలిక్ (12), హఫీజ్ 57, ఇమాద్ వాసిమ్ 25 పరుగులు చేశారు.

టీమిండియా బౌలింగ్:
భువనేశ్వర్-1, పాండ్యా-1, జాదవ్ -1

  • Loading...

More Telugu News