: ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ తొలి వికెట్ పడింది
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ తొలి వికెట్ పడింది. 128 పరుగుల వద్ద అజహర్ అలీ అవుటయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో వేసిన బంతిని కొట్టబోయిన అలీ రన్ అవుటయ్యాడు. మొత్తం 71 బంతుల్లో 59 పరుగులు చేసిన అలీ, నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం, జమాన్(72) , బాబర్ అజామ్(1) క్రీజ్ లో ఉన్నారు. 25.3 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు స్కోరు 145/1.