: కొనసాగుతున్న ‘పాక్’ ఓపెనర్ల భాగస్వామ్యం
పాక్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకర్ జమాన్ భాగస్వామ్యం కొనసాగుతోంది. 4.5 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ జట్టు 23 పరుగులు పూర్తి చేసింది. అంతకుముందు ఓవర్లలో అలీ 7 పరుగులతో, జమాన్ 12 పరుగులతో కొనసాగుతున్నారు. భువనేశ్వర్, బుమ్రా బౌలింగ్ లో జమాన్ రెండు ఫోర్లు కొట్టగా, బుమ్రా బౌలింగ్ లో అలీ ఒక బౌండరీ కొట్టాడు.