: ముఖ్యమంత్రి కావడమంటే చందమామ కథ చదివినంత ఈజీ కాదు: జగన్ కు ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సూచన


ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఆషామాషీ కాదని... చందమామ కథ చదివినంత ఈజీ కాదని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ గుర్తించాలని సూచించారు. మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లాలో 9 ఆక్వా హేచరీస్ కు అనుమతులు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే పాల ధరలను పెంచుతామని చెప్పారు. కాకినాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News