: చెన్నై సీపీఎం కార్యాలయంపై పెట్రోలు బాంబు దాడి


తమిళనాడులోని సీపీఎం కార్యాలయంపై పెట్రోల్ బాంబుదాడి జరగడం కలకలం రేపుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరులోని గాంధీపురంలో గల సీపీఎం కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యాలయం ముందు నిలిపిఉన్న కారు దగ్ధమైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News