: రెండవ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్!


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రోజు ఇంగ్లండ్‌, పాకిస్థాన్ టీమ్‌లు త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఓపెన‌ర్ హేల్స్ 13 ప‌రుగుల‌కే వెనుదిరిగిన అనంత‌రం 16.3 ఓవ‌ర్ల వ‌ద్ద మ‌రో ఓపెన‌ర్ బెయిర్ స్టో 43 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో రూట్ 24 ప‌రుగుల‌తో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 80గా ఉంది. బెయిర్ స్టో అవుటైన అనంత‌రం క్రీజులోకి మోర్గాన్ వ‌చ్చాడు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో ర‌యీస్, హాస‌న్‌ల‌కి చెరో వికెట్ ద‌క్కాయి.    

  • Loading...

More Telugu News