: మధుమేహ రోగులకు ఊరట.. మందులపై తగ్గిన ట్యాక్స్!


షుగర్ రోగులకు జీఎస్టీ ఊరటనిచ్చింది. మధుమేహ రోగులు వాడే ఇన్సులిన్ వంటి కొన్ని మందులపై ట్యాక్సులను తగ్గించారు. కొన్ని మందులు 12 శాతం శ్లాబు నుంచి ఐదు శాతానికి దిగి రావడంతో ఈ మందుల ధరలు దిగిరానున్నాయి. అయితే నిత్యావసరంగా వాడే పలు మందులను 12 శాతం శ్లాబులోనే ఉంచడంతో... మెజార్టీ మందుల ధరలు 2.29 శాతం పెరగనున్నాయి. ధరలు పెరగనున్నవాటిలో ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్, డయాజెపం, డిల్టియాజెం, హెపారిన్ తదితర మందులు ఉన్నాయి.  

  • Loading...

More Telugu News