: ప్రియుడితో కలసి బర్త్ డే జరుపుకున్న బాలీవుడ్ భామ


బాలీవుడ్ భామ, స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనం కపూర్ నిన్న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ఆమె ప్రియుడు ఆనంద్ ఆహూజా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. సోనమ్ కూడా ప్రియుడితో కలసి కేక్ కట్ చేసింది. ఈ పుట్టిన రోజు వేడుకలు ఎలా జరిగాయో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు ఆహూజా. సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు చాలా ఆనందంగా జరిగాయని సోనం సన్నిహితులు చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News