: మహిళపై లైంగిక వేధింపులు .. హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు


ఓ మహిళ ఫిర్యాదు మేరకు హైదరాబాదు శివారు మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసే పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కొంత కాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మధుబన్ కాలనీకి చెందిన బాధిత మహిళ రాజేంద్రనగర్ ఏసీపీకి ఫిర్యాదు చేసింది. ఏసీపీ ఆదేశాల మేరకు పాల్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News