: అలా అయితే స్థానిక సంస్థలు ఆలస్యం
2011 జనాభా లెక్కల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటే 35 రోజులు అలస్యమవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత రెడ్డి వరంగల్లులో మీడియాకు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ మాత్రం అదనపు సమయం అవసరమని చెప్పారు.