: నూతన అతిథి గృహం నాసిరకంగా ఉందంటూ మంత్రి అయ్యన్న ఆగ్రహం


విశాఖపట్టణం జిల్లాలోని అరకులో నిర్మించిన ప్రభుత్వ నూతన అతిథి గృహం నాసిరకంగా ఉందంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అతిథి గృహాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, డీఈని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను అయ్యన్న ఆదేశించారు.

  • Loading...

More Telugu News