: విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ జీతం భారీగా తగ్గింది!


ఇండియాలోని టాప్ టెన్ సంపన్నులలో ఒకరైన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ జీతం గణనీయంగా తగ్గింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన వేతనం ఏకంగా 63 శాతం తగ్గింది. ఈ ఏడాదిలో ఆయన జీతమ రూపేణా రూ. 79 లక్షలు మాత్రమే అందుకున్నారు. అంతేకాదు, ఈ ఏడాదిలో ఆయన ఎలాంటి కమిషన్లను కూడా పొందలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం రూ. 2.17 కోట్లుగా ఉంది. మరోవైపు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ 67 శాతం తగ్గింది.  

  • Loading...

More Telugu News