: రాజీనామా చేయనున్న పోప్


ఫిబ్రవరి 28వ తేదీన తన పదవికి రాజీనామా చేయాలని పోప్ బెనడిక్ట్ -16 నిర్ణయించుకున్నారు. పోప్ నిర్ణయాన్ని సోమవారం  వాటికన్ అధికార ప్రతినిధి ఫెడరికో లాంబర్డీ తెలిపారు. శతాబ్దాల కాలంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి పోప్ గా పోప్ బెనడిక్ట్ -16 రికార్డు సృష్టించనున్నారు. అనారోగ్యం కారణంగానే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News