: ఉద్యోగుల తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి


ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న వైనంపై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఛైర్మన్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తుండటంపై విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తీసివేతపై పీటీఐ పంపిన మెయిల్ కు స్పందిస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు. ఇంతకుమించి స్పందించలేదు. ట్రంప్ నిబంధనల దెబ్బకు ఐటీ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. పెద్ద పెద్ద సంస్థలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News