: ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూన్ 27 వరకు ఇది కొనసాగుతుంది. ఈ నిర్ణయం సచివాలయం, హెచ్ వోడీ, కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల అమరావతి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News