: ఉత్సాహంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న నారా లోకేష్
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగపెట్టక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పార్టీ కార్యకర్తలను చైతన్య పరుస్తున్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా కదిరిలో లోకేష్ పర్యటించారు. పర్యటనకు వచ్చిన ఆయనకు అక్కడి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో కార్యకర్తల్లో రెట్టింపు