: తమిళనాడులో పుట్టిన వారికే తమిళులను పాలించే హక్కు వుంది!: రజనీకాంత్ పై భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు


సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రముఖ తమిళ సినీ దర్శకుడు భారతీరాజా స్పందించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు తమిళనాడులో జీవించడంలో తప్పు లేదని... కానీ, రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మాత్రం వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. తమిళనాడులో పుట్టిన వారికే తమిళులను పాలించే హక్కు ఉందని స్పష్టం చేశారు. తమిళ సినీ రంగంలో ఎంతో సీనియర్ అయిన భారతీరాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారాయి. 

  • Loading...

More Telugu News