: ఈ నాలుగు అంశాలపైనే కేసీఆర్ ప్రధాన దృష్టి!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించారు. ఈ నాలుగు అంశాలే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అఖండ విజయాన్ని సాధించి పెడతాయని ఆయన భావిస్తున్నారు. ఆ నాలుగు అంశాలు ఇవే...
  • తక్షణమే భూసేకరణను పూర్తి చేసి, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీటిని అందించడం. 
  • డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం. 
  • నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. 
  • మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరికల్లా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని అందించడం.

  • Loading...

More Telugu News