: నాపై దాడికి కేసీఆర్ బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి


నల్గొండలో తనపై జరిగిన దాడికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం తనను ఆహ్వానించి రాళ్లతో కొట్టించారని ఆయన మండిపడ్డారు. దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ నేతలపై మాత్రం ఎందుకు కేసులు పెట్టరని ఆయన ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయని పక్షంలో తాను కోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా కోమటిరెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News