: పలమనేరు మండలానికి ‘పిడుగు’ హెచ్చరిక
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో పిడుగు పడే అవకాశం ఉన్నట్టు విపత్తు నిర్వహణ శాఖ మరో ప్రకటన చేసింది. మండలంలోని మొగిలి, కుమై గ్రామాల మధ్య పిడుగు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఖాళీ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని ప్రజలను హెచ్చరించింది.