: నిషిత్ భౌతికకాయానికి నివాళులర్పించిన లోకేశ్


నెల్లూరులో నిషిత్ నారాయణ భౌతికకాయానికి ఏపీ మంత్రులు, ఎంపీలు నివాళులర్పించారు. నిషిత్ కు నివాళులర్పించిన వారిలో చిన రాజప్ప, నారా లోకేశ్, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని నాని, సీఎం రమేష్ ఉన్నారు. 

  • Loading...

More Telugu News