: నారాయణ కుమారుడి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి


ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిషిత్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. చిన్న వయసులోనే నిషిత్ ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగిస్తోందని తెలిపారు. 

  • Loading...

More Telugu News