: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా!


ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా పడింది. ఈ పరీక్షను జులై 15,16 తేదీలకు వాయిదా వేశారు.  సిలబస్ మార్పు వల్ల, విద్యార్థుల విన్నపం మేరకు వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, జులై రెండో వారంలో జరగాల్సిన పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ పరీక్షను జులై 30కి వాయిదా వేసింది.  

  • Loading...

More Telugu News