: అండమాన్ దీవులలో భూకంపం 03-05-2013 Fri 11:05 | అండమాన్ దీవులలో కొద్ది సేపటి క్రితమే స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు సమాచారం.