: గంగలో ఐదు మునకలు మునిగిన కంగనా రనౌత్... మీరూ చూడండి!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఝాన్సీ రాణిగా క్రిష్ తెరకెక్కిస్తోన్న ‘మణికర్ణిక’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నిన్న వారణాసిలో ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది. అంతకు ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్‌కు వెళ్లిన కంగనా రనౌత్ గంగానదిలో పుణ్యస్నానమాచరించింది.
ఈ సందర్భంగా ఆమె నాలుగు మునకలు మునిగి వెనుదిరగగా, పక్కనుంచి ఎవరో మొత్తం ఐదు మునకలు మునగాలని సూచించారు. నాలుగే మునిగానా? అంటూ కంగనా రనౌత్ మరో మునక మునిగింది. అనంతరం ఆమె కాశీ విశ్వనాథుని దర్శించుకొని, మణికర్ణిక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో రాణి లక్ష్మీభాయిగా కనిపించి, మెప్పించడానికి ఆమె రీసెర్చ్ చేసే పనిలో ఉంది. ఝాన్సీతో పాటు ఇతర ప్రదేశాలకు కూడా వెళ్లనున్నట్లు చెప్పింది.

Some more pictures from today's grand launch of #Manikarnika in Varanasi!

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-05-04T16:09:38+00:00">May 4, 2017 at 9:09am PDT</time>