: 'త్రిష!...ఈ ఏడాదైనా నన్ను పెళ్లి చేసుకో' అంటూ చార్మి ప్రపోజల్!
ప్రముఖ సినీ నటి త్రిష పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెకు తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ శుభాకాంక్షల్లో ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానం తెలిపి ఆకట్టుకున్నారు. 'పౌర్ణమి' సినిమాలో త్రిషకు చెల్లెలిగా నటించిన ఛార్మి కౌర్... పలు సందర్భాల్లో త్రిషతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ... కనీసం ఈ ఏడాదైనా తనతో పెళ్లికి ఒప్పుకోవాలని కోరింది... దీనికి త్రిష వెంటనే స్పందిస్తూ.. ‘నేను తొలి ప్రపోజల్ కే అంగీకరించాను. లవ్ యూ’ అంటూ సమాధానం చెప్పింది. ఈ సరదా ట్వీట్లు వారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా, నిన్న త్రిష పుట్టినరోజు వేడుక జరుపుకుంది.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Happiest Bday <a href="https://twitter.com/trishtrashers">@trishtrashers</a> .. come back soooooon n let's paaartyyy