: 30 నుంచి హైదరాబాద్ లో ‘మదర్ మిల్క్ బ్యాంక్’


హైదరాబాద్ లో మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి రానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి నిలోఫర్ ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో మదర్ మిల్క్ బ్యాంక్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలు తక్కువైన తల్లులు తమ పిల్లల కోసం ‘డార్టీ’, ‘డాక్టర్ ఫర్’ సేవా సంస్థలు  ముందుకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News