: నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాల వెల్లడి


తెలంగాణలో నేడు (బుధవారం) పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాల సీడీని విడుదల చేస్తారు. సచివాలయంలోని డి- బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆర్.సురేందర్‌రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News