: ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్


గత శనివారం ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన పవన్, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

  • Loading...

More Telugu News