: బంగారం ముగింపు ధరలు
రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరల ముగింపు వివరాలు. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ. 27,700, విజయవాడలో 27,400, ప్రొద్దుటూరులో 27,500, రాజమండ్రిలో 27,500, విశాఖపట్నంలో 27,500గా ఉంది. 22 క్యారట్ల ఆభరణాల బంగారం హైదరాబాద్ లో 27,480, విజయవాడలో 25,800, ప్రొద్దుటూరులో 25,250, రాజమండ్రిలో 25,208, విశాఖపట్నంలో 25,500గా ఉంది. ఇక వెండి కిలో ధర హైదరాబాద్ లో 48,500, విజయవాడలో 46,000, ప్రొద్దుటూరులో 45,500, రాజమండ్రిలో 46,500, విశాఖపట్నంలో 47,100 వద్ద ముగిసింది.