: బూటకపు ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం


బూటకపు ఎన్ కౌంటర్లు చేసిన పోలీసు అధికారులకు ఎలాంటి మార్గదర్శకాల ప్రకారం పదోన్నతులిస్తున్నారో తెలపాలని జాతీయ మానవ హక్కుల కమిషను (ఎన్.హెచ్.ఆర్.సీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బూటకపు ఎన్ కౌంటర్లు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దాఖలయిన పిటిషనును స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. దీనిపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఎన్.హెచ్.ఆర్.సీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News