: ఏపీలో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం


ఏపీలో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని నిర్మించనుంది. మొదటగా విశాఖపట్టణం, గుంటూరు, అనంతపురంలో ఈ వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనుంది. వీటి నిర్వహణకు గాను ముగ్గురు సూపరింటెండెంట్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఔట్ సోర్సింగ్ ద్వారా నర్స్, వంటమనిషి, స్వీపర్, చౌకీదార్ లను నియమించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News