: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి: వాతావరణ విభాగం
దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయని ఢిల్లీలోని భారత వాతావరణ విభాగ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గే ఉంటాయని, తమ సూచనల మేరకు రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయని, అందువల్లే, ఈసారి వడదెబ్బ మరణాలు లేవని తెలిపింది. నైరుతి రుతుపవనాల వల్ల ఈసారి బాగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.