: బాహుబలిని చంపడానికి కారణం శివగామేనట!


'బాహుబలి-2' సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెరగడానికి కారణం... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఉత్సుకతే. ఇప్పటికే ఈ ప్రశ్నకు ఎంతో మంది ఎన్నో రకాలుగా విశ్లేషణాత్మకమైన సమాధానాలను చెప్పారు. కానీ, అసలైన వాస్తవమేంటో మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో, ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇదేనంటూ మరో కథనం వెలుగులోకి వచ్చింది.

ఈ తాజా కథనం ప్రకారం. బాహుబలిని హత్య చేయాలంటూ కట్టప్పను ఆదేశించింది శివగామేనట. బాహుబలికి వ్యతిరేకంగా భల్లాలదేవ, బిజ్జలదేవుడులు శివగామికి అసత్యాలు చెబుతారట. వాటిని నమ్మిన శివగామి బాహుబలిని చంపాలంటూ కట్టప్పను ఆదేశిస్తుందట. బాహుబలిని కట్టప్ప చంపడానికి ఇదే కారణమని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News