: ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఢిల్లీలో బీజేపీ గెలుపు!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. మూడు కార్పొరేషన్లలో మొత్తం 272 సీట్లు ఉండగా, 218 స్థానాలను బీజేపీ, ఆప్ 24, కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను దక్కించుకుంటాయని ఆ సర్వే పేర్కొంది.