: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు ఆరోగ్యం విషమం.. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు ఆరోగ్యం మరింత విషమించింది. హైదరాబాదులోని కాంటినెంటల్ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. కేన్సర్ తో బాధపడుతున్న ఆయనకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News