: చింత‌పండు, ఉల్లిగ‌డ్డ‌, మిర్చి బ‌స్తాలు మోసిన డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ


తెలంగాణ‌ ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ ఈ రోజు హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేటలోని వ్య‌వ‌సాయ‌ మార్కెట్‌లో కూలీ ప‌నులు చేశారు. అక్క‌డి దుకాణాల్లో చింత‌పండు, ఉల్లిగ‌డ్డ‌, మిర్చి బ‌స్తాలు మోశారు. ఉప‌ ముఖ్య‌మంత్రి చేసిన ప‌నుల‌కు గానూ ఆయ‌న‌కు 6, 60,000 రూపాయ‌లు వ‌చ్చాయి.

  • Loading...

More Telugu News