: కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్: చినరాజప్ప జోస్యం


ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పై హోంమంత్రి చినరాజప్ప ప్రశంసల జల్లు కురిపించారు. చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పటికీ... ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారంటూ కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అని చెప్పారు. అన్ని అంశాలపై లోకేష్ కు పట్టు ఉందని... సమస్యలను పరిష్కరించే సత్తా ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News