: పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా


ఉగ్రవాదులకు ఉత్పత్తి కేంద్రంగా మారిన పాకిస్థాన్ కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర తండాలను నిర్మూలించాలని, ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరాదని చెప్పింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ లలో జరుగుతున్న ఉగ్ర దాడులకు పాక్ భూభాగం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందకూడదని హెచ్చరించింది. ఉగ్రవాద నిరోధక చర్యలకు పాక్ సహకరించాలని కోరింది. 

  • Loading...

More Telugu News